Advertisementt

తనకు కొంచెం పిచ్చి ఉందంటున్న చార్మి..!

Thu 11th Jun 2015 05:28 AM
charmi kaur,jyothilakshmi,poorijagannath,marriage  తనకు కొంచెం పిచ్చి ఉందంటున్న చార్మి..!
తనకు కొంచెం పిచ్చి ఉందంటున్న చార్మి..!
Advertisement
Ads by CJ
నాకు స్వతహాగా కొంచెం పిచ్చి. అమ్మానాన్న దాన్ని తట్టుకుంటారు. కాని బయటివారు దాన్ని భరించడం చాలా కష్టం. అందకే పెళ్లి చేసుకోవడం లేదు. అయినా నా పెళ్లి విషయానికి వస్తే ఆ పదం అంటేనే నాకు బోర్‌ కొట్టేసింది అంటోంది చార్మి. ఆమె ఇంకా మాట్లాడుతూ... ‘జ్యోతిలక్ష్మీ’ నా కెరీర్‌లో ఓ ప్రత్యేకమైన చిత్రం. ఈ సినిమాతో నేను నిర్మాతగా మారాను. అయితే ఇదంతా పూరీగారి చలవే. ఆయనే నాపై నమ్మకం ఉంచారు. నటిగా కంటే నిర్మాతగానే ఎక్కువ కిక్‌నిచ్చిన చిత్రం ఇది. ఎందుకంటే ఓ కొత్త బాధ్యతను నేను సమర్థంగా నిర్వహించగలను అనే ధీమా ఈ సినిమాతో వచ్చింది అంటోంది చార్మి..!
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ