Advertisementt

బన్నీ క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునే యత్నం...!

Mon 08th Jun 2015 08:45 AM
gunasekhar,rudhramadevi,malayalam,rudhra  బన్నీ క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునే యత్నం...!
బన్నీ క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునే యత్నం...!
Advertisement
Ads by CJ

అనుష్క టైటిల్‌రోల్‌లో గుణ టీమ్‌ వర్క్స్‌ పతాకంపై శ్రీమతి రాగిణీగుణ సమర్పణలో డైనమిక్‌ డైరెక్టర్‌ గుణశేఖర్‌ తానే నిర్మాతగా, దర్శకునిగా తెరకెక్కిస్తున్న విజువల్‌ వండర్‌ ‘రుద్రమదేవి’. కాగా ఈ చిత్రం ఈనెల 26న విడుదలకు ముస్తాబవుతోంది. కాగా ఈ చిత్రానికి గోనగన్నారెడ్డి పాత్ర పోషించిన అల్లుఅర్జున్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌. దీంతో గుణశేఖర్‌ తెలుగులోనే కాదు... బయట కూడా బన్నీ క్రేజ్‌ను వాడుకొంటూ సినిమాకు బిజినెస్‌ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులోనే గాక బన్నీకి మంచి క్రేజ్‌ ఉన్న మలయాళంలోనూ ‘రుద్ర’ అనే టైటిల్‌తో ‘ది వారియర్‌ క్వీన్‌’ అనే సబ్‌టైటిల్‌తో అనువాదం చేస్తోన్న ఈచిత్రం  మలయాళంలో మంచి ఒపెనింగ్స్‌ వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నాడు. మరి బన్నీని నమ్ముకున్న గుణకు దానికి తగిన ప్రతిఫలం లభిస్తుందా? లేదా? అనేది వేచిచూడాలి....!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ