పవన్‌ నుండి మామిడికాయలు అందుకొన్నాడు..!

వేసవి వచ్చిందంటే చాలు.. పవన్‌కళ్యాణ్‌ తన  అనుకొన్న వారికి మామిడికాయలు పంపడం ఆనవాయితీ. క్రితం సంవత్సరం హీరో నితిన్‌ ఈయన నుండి మామిడికాయలు అందుకున్నాడు. ఈ సంవత్సరం కూడా అదే ఆనందం పొందాడు. అలాగే పవన్‌ నుండి మామిడికాయలు అందుకున్న మరో అదృష్టవంతుడు ‘గబ్బర్‌సింగ్‌2’  దర్శకుడు బాబీ. ఈ విషయంలో బాబీ ఎంతో ఆనందంగా ఉన్నాడు. మరి పవన్‌ స్వయానా నా అనుకొని మామిడికాయలు అందుకోవడం అంటే వీరికి ఆస్కార్‌ అవార్డు అందుకున్నంత ఆనందం మరి..!

pawan kalyan
mangoes
gabbar singh2
bobby
nithin