Advertisementt

పూరీపై మెగాఫ్యామిలీ గుస్సా..!

Wed 03rd Jun 2015 01:57 PM
poorijagannath,chiranjeevi,nithin,megafamily  పూరీపై మెగాఫ్యామిలీ గుస్సా..!
పూరీపై మెగాఫ్యామిలీ గుస్సా..!
Advertisement
Ads by CJ

మెగాస్టార్‌ చిత్రానికి ఏరికోరి పూరీజగన్నాథ్‌ను పెట్టుకుంటే ఆయన సినిమా స్క్రిప్ట్‌కు, ఇతర అంశాలకు సమయం కేటాయించకుండా ఈ గ్యాప్‌లో నితిన్‌తో సినిమా తీయడానికి పూరీ సిద్దపడుతున్నాడు. మొదట్లో ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు అందరూ పుకార్లే అనుకున్నారు. కానీ ఈ గ్యాప్‌లో తమ చిత్రంపై కుస్తీ పట్టకుండా వేరే చిత్రాన్ని చుట్టేయాలని పూరీ భావించడం మెగాఫ్యామిలీకి మింగుడు పడటం లేదు. గతంలో ఇలా చేసిన ఇద్దరు ముగ్గురుకి చిరు మాట ఇచ్చి ఆ తర్వాత తెలివిగా వారిని పక్కకు తప్పించాడు. మరి ఇప్పుడు చిరు పూరీ వ్యవహారాన్ని ఎలా తీసుకుంటాడు? ఆయన్ను తొలగించి వేరొక్కరిని పెట్టుకుంటాడా? ఎందరో డైరెక్టర్లను అనుకొని చివరకు పూరీకి ఛాన్స్‌ ఇచ్చిన ఆయన పూరీని తొలగించే సాహసం చేస్తాడా? లేక సినిమా ఫీల్డ్‌లో ఇవి మామూలే అని సర్ధుకుపోతాడా? అనేది వేచిచూడాల్సివుంది.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ