Advertisementt

ప్రేమ పెళ్లికి సిద్దమైన మరో హీరోయిన్‌....!

Tue 02nd Jun 2015 01:53 PM
haripriya,pilla zamindar,abbayi class ammayi mass,rakshith  ప్రేమ పెళ్లికి సిద్దమైన మరో హీరోయిన్‌....!
ప్రేమ పెళ్లికి సిద్దమైన మరో హీరోయిన్‌....!
Advertisement
Ads by CJ

‘పిల్లజమీందార్‌’ చిత్రంలో నాని సరసన నటించి, ఆతర్వాత వరుణ్‌సందేశ్‌ హీరోగా ‘అబ్బాయి క్లాస్‌`అమ్మాయి మాస్‌’ అనే చిత్రంలో వేశ్యగా నటించిన అమ్మాయి గుర్తుందా? ఆమే హరిప్రియ. తెలుగులో పెద్దగా గుర్తింపు రానప్పటికీ కన్నడలో మాత్రం ఆమె బిజీ హీరోయిన్‌. ఇప్పుడు ఈ హరిప్రియ ప్రేమ వివాహం చేసుకోనుంది. అది కూడా ఓ కన్నడ హీరోతో. రక్షిత్‌ అనే కన్నడ హీరోతో హరిప్రియ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. దీంతో ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు పెళ్లికి అంగీకారం తెలిపారు. త్వరలోనే పెద్దల సమక్షంలో వీరి వివాహం జరుగనుంది. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ