Advertisement

గోపీచంద్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశాడట..!

Tue 02nd Jun 2015 10:13 AM
veerupotla,multistarer,balakrishna,gopichand,bhavya creations  గోపీచంద్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశాడట..!
గోపీచంద్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశాడట..!
Advertisement

‘బిందాస్‌, రగడ, దూసుకెళ్తా’ వంటి చిత్రాలను తెరకెక్కించిన రచయిత వీరుపోట్ల మెగాఫోన్‌ చేతబట్టి దాదాపు రెండేళ్లు కావస్తోంది. మరలా ఆయన అనేక ప్రాజెక్ట్‌లు అనుకున్నప్పటికీ కెప్టెన్‌ చైర్‌లో కూర్చొనే అవకాశం లభించలేదు. వెంకటేష్‌`రవితేజలతో కలిసి ఓ మల్టీస్టారర్‌ చిత్రానికి స్క్రిప్ట్‌ రెడీ చేశాడు. ఆ తర్వాత బాలయ్యకు మరో కథ వినిపించి ఆయన ఆమోదం పొందాడని అంటున్నారు. అయితే ఈ రెండు కేవలం సిట్టింగ్స్‌ మాత్రమే జరుగుతూ ఎప్ప్పుడు పట్టాలెక్కుతాయో అర్థంకాని సమయంలో ఆయన గోపీచంద్‌ కోసం ఓ అద్బుతమైన స్క్రిప్ట్‌ను రెడీ చేసి గోపీకి వినిపించాడట. ఈ చిత్రం స్టోరీ గోపీకి బాగా నచ్చడంతో ఆయన గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశాడట. ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్‌ సంస్థ నిర్మించనుంది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement