Advertisementt

మహేష్‌ లుక్‌ ఇరగదీస్తోంది....!

Sat 30th May 2015 06:31 AM
sreemanthudu,mahesh babu,koratala siva,bahubli audio  మహేష్‌ లుక్‌ ఇరగదీస్తోంది....!
మహేష్‌ లుక్‌ ఇరగదీస్తోంది....!
Advertisement
Ads by CJ

మే 31న వస్తుంది అనుకొంటున్న మహేష్‌బాబు, కొరటాల శివ చిత్రం ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. సైకిల్‌పై ఉన్న మహేష్‌ గెటప్‌ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌ను చూసిన వారు సింప్లీ సూపర్బ్‌ అంటున్నారు. కాగా ఈ చిత్రానికి అందరూ అనుకొంటున్న ‘శ్రీమంతుడు’ టైటిల్‌నే ఫిక్స్‌ చేశారు. కాగా మే 31 అంటే ‘బాహుబలి’ ఆడియో వేడుక వల్ల మహేష్‌ సినిమాను ఎవ్వరూ పట్టించుకోరు అనుకుంటున్న సమయంలో ఆ చిత్రం ఆడియో విడుదల వాయిదాపడటంతో ‘శ్రీమంతుడు’ టీమ్‌ ఊపిరి పీల్చుకొంది.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ