Advertisementt

చిరు కి 60లో 40....!

Fri 29th May 2015 11:38 AM
auto jony,chiranjeevi,poorijagannath,40 yeras bachelor   చిరు కి 60లో 40....!
చిరు కి 60లో 40....!
Advertisement
Ads by CJ

సాధారణంగా మన హీరోలు వయసు పైబడిన తర్వాత కూడా తమ వయసుకు తగ్గ పాత్రలు చేయకుండా కుర్రహీరోయిన్లతో చెట్లుపుట్టల వెంట డ్యూయెట్స్‌ పాడుకుంటూ ఉంటారు. కానీ ఈ ట్రెండ్‌ను చిరంజీవి బ్రేక్‌ చేయనున్నాడని సమాచారం. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ఆయన 150వ చిత్రంగా పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందనున్న ‘ఆటోజానీ’ చిత్రంలో ఫస్టాఫ్‌లో చిరు పాత్ర 40ఏళ్ల బ్రహ్మచారిగా సాగుతుందని, ఆ వయసులో ఆయన వివాహం కోసం, అమ్మాయిని వెతికేందుకు నానా ఇబ్బందులు పడుతుంటాడట. అంటే దాదాపు పెళ్లికాని ప్రసాద్‌ పాత్ర తరహాలో ఈ పాత్ర ఉంటుందని సమాచారం. ఈ పాత్రలో చిరు ఫుల్‌ కామెడీ చేయనున్నాడట. ఇందుకోసం చిరు పూరిని పర్సనల్‌గా కలిసి ఫన్‌సీన్స్‌, డైలాగులు రాయించుకుంటున్నాడని సమాచారం. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ