Advertisementt

త్రిషను కాపాడిన ప్రకాష్‌రాజ్‌...!

Thu 28th May 2015 11:56 AM
trisha,prakash raj,cheekati rajyam,kamal hasan  త్రిషను కాపాడిన ప్రకాష్‌రాజ్‌...!
త్రిషను కాపాడిన ప్రకాష్‌రాజ్‌...!
Advertisement
Ads by CJ

సాధారణంగా త్రిష సినిమా ప్రమోషన్‌ కార్య్కక్రమాల్లో కనిపించదు. మరీ ముఖ్యంగా ఆమె తెలుగు మీడియా ముందుకు అసలు రాదు. కానీ ఇటీవల మాత్రం ఆమె తను నటిస్తున్న చిత్రాల ప్రమోషన్‌ కార్యక్రమాలకు హాజరవుతోంది. కాగా ఇటీవల కమల్‌హాసన్‌ నటిస్తున్న ‘చీకటిరాజ్యం’ చిత్రానికి సంబంధించిన కార్యక్రమానికి త్రిష హాజరైంది. అయితే తెలుగు మీడియా వారు త్రిష ఎంగేజ్‌మెంట్‌ గురించి ఆమెనే డైరెక్ట్‌గా అడగాలని భావించారు. దీంతో ఆమె ఇబ్బందుల్లో పడటం ఖాయం అని భావించిన నటుడు ప్రకాష్‌రాజ్‌ తెలివిగా ఆమెను మీడియా కంట పడుకుండా బయటకు పంపించేందుకు సహాయం చేశాడట. త్రిష, ప్రకాష్‌రాజ్‌లు క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అన్న విషయం తెలిసిందే. 


Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ