ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
ధనుష్‌ను మాయలో పడేసింది!

‘సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత సమంత మరో తెలుగు చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు. కానీ తమిళంలో మాత్రం ఆమె హవా కొనసాగుతోంది. ఇప్పటికే కోలీవుడ్ స్టార్స్ నటిస్తున్న నాలుగు చిత్రాల్లో ఆమె నటిస్తోంది. అందులో ధనుష్ ‘విఐపి 2’ ఒకటి. ఈ చిత్రంలో సమంత నటనను చూసి ముగ్ధుడైన ధనుష్ తాజాగా ఆమెను తాను నటించే మరో చిత్రానికి కూడా రికమెండ్ చేసి మరీ పెట్టుకున్నాడట. త్వరలో దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. ఇందులో కూడా ధనుష్ సరసన సమంతనే నటించనుంది. మొత్తానికి ఈ అమ్మడు ధనుష్‌ను మాయచేసిందదనే చెప్పాలి...!
samantha
dhanush
vip 2 movie
vetri maran
son of satyamurthy movie







































