Advertisementt

కోటి డిమాండ్‌ను తోసిపుచ్చిన రకుల్‌!

Sat 23rd May 2015 05:07 AM
rakul preet singh,nithin,remuneration   కోటి డిమాండ్‌ను తోసిపుచ్చిన రకుల్‌!
కోటి డిమాండ్‌ను తోసిపుచ్చిన రకుల్‌!
Advertisement
Ads by CJ

నా పారితోషికం విషయంలో మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు. నేను హీరోలతో సమానంగా హీరోయిన్స్‌కు కూడా రెమ్యూనరేషన్‌ ఇవ్వాలని ఫీలవుతాను. అయితే ఇందులో గమనించాల్సిన విషయం ఏమిటంటే... ఓ హీరో ఓ చిత్రం ఫినిష్‌ చేసేలోపు హీరోయిన్లమైన మేము ఓ మూడు సినిమాలు పూర్తిచేస్తాం. కాబట్టి ప్రస్తుతం నాకైతే ఏ రెమ్యూనరేషన్‌ వస్తుందో దాని పట్ల నేను హ్యాపీగా ఉన్నాను... అంటోంది రకుల్‌ప్రీత్‌సింగ్‌. గత కొన్నిరోజులుగా మీడియాలో రకుల్‌ ఓ చిత్రం కోసం కోటిరూపాయలు డిమాండ్‌ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఆ ప్రస్థావన నేరుగా చెప్పకుండా రకుల్‌ తెలివిగా ఇలా వాటికి సమాధానం ఇచ్చింది. నితిన్‌ సరసన ఓ కొత్త చిత్రంలో నటించడానికి రకుల్‌ ఈ మేరకు డిమాండ్‌ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి తాత్కాలికంగానైనా మీడియా వార్తలకు రకుల్‌ చెక్‌ పెట్టిందనే భావించవచ్చు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ