Advertisementt

తెలుగుపై డబ్బింగ్‌ దండయాత్ర!

Sat 23rd May 2015 03:42 AM
hero ajith,gambler,dabbing movie,yentha vaadu gaanie movie  తెలుగుపై డబ్బింగ్‌ దండయాత్ర!
తెలుగుపై డబ్బింగ్‌ దండయాత్ర!
Advertisement
Ads by CJ

అజిత్‌... తమిళ సూపర్‌స్టార్‌. ఆయన తమిళంంలో తెరపై కనిపిస్తే చాలు... కోట్ల కలెక్షన్లు కొల్లగొడుతాడు. అలాంటి అజిత్‌ తన కెరీర్‌ మొదట్లో ‘ప్రేమలేఖ, వాలి’ వంటి హిట్‌ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అయితే తమిళంలో ఆయనకు అపూర్వ ఆదరణ లభించడంతో తెలుగును పట్టించుకోవడం మానేశాడు. దాదాపు 15ఏళ్ల తర్వాత ఆయన మరలా తెలుగు పరిశ్రమపై దృష్టి కేంద్రీకరిస్తున్నాడు. ‘గ్యాంబ్లర్‌’ నుండి ‘డేవిడ్‌బిల్లా, ఆరంభం, వీరుడొక్కడే’ ఇలా తన సినిమాలను డబ్‌ చేసి తెలుగులో విడుదల చేస్తున్నాడు. తాజాగా ఆయన నటించిన మరో డబ్బింగ్‌ చిత్రం ‘ఎంతవాడుగానీ’ అనే టైటిల్‌తో డబ్‌ చేసి రిలీజ్‌ చేస్తున్నాడు. మరి ఈ చిత్రమైనా ఆయనకు తెలుగులో మరో మంచి హిట్టును అందించి ఆయనకు కెరీర్‌ తొలినాళ్లనాటి ఇమేజ్‌ను ఇక్కడ కూడా తీసుకొస్తుందో లేదో చూడాల్సివుంది...!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ