Advertisementt

సొంత డబ్బా వాయించుకుంటోన్న రానా...!

Fri 15th May 2015 04:02 AM
rana daggubati,leader,bahubali,ballaladeva,english media   సొంత డబ్బా వాయించుకుంటోన్న రానా...!
సొంత డబ్బా వాయించుకుంటోన్న రానా...!
Advertisement
Ads by CJ

వీలైనంత ఎక్కువగా మీడియాలో కనిపించాలనే ఆత్రం  ఉన్న నేటితరం టాలీవుడ్‌ హీరోల్లో రానా ఒకడు. తన మొదటి చిత్రం ‘లీడర్‌’ నుంచి ఇదే పద్దతిని ఆయన ఫాలో అవుతున్నాడు. మీడియాతో మరీ ముఖ్యంగా ఇంగ్లీషు మీడియాకు రానా బాగా టచ్‌లో ఉంటాడు. కాగా ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రానా తన గురించి తానే గొప్పలు చెప్పుకుని సొంత డబ్బా వాయించుకున్నాడు. ‘బాహుబలి’ చిత్రంలో తాను చేసిన భళ్లాలదేవ పాత్ర చరిత్రలో నిలిచిపోతుందని, భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఈ పాత్ర గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటారని, విలనీకి అసలైన అర్థం ఏమిటో తాను చేసి చూపానని.. చెప్పుకుంటూ వచ్చాడు. చదివే వారు ఇదేమిటబ్బా.. ఇంతలా సొంతడబ్బా వాయించుకుంటున్నాడే అని అంటున్నారు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ