Advertisementt

చాలాకాలం తర్వాత రజనీ స్ట్రయిట్‌ తెలుగు చిత్రం!

Fri 08th May 2015 01:34 PM
rajinikanth,telugu movie,pedarayudu movie,kalaipuli thanu  చాలాకాలం తర్వాత రజనీ స్ట్రయిట్‌ తెలుగు చిత్రం!
చాలాకాలం తర్వాత రజనీ స్ట్రయిట్‌ తెలుగు చిత్రం!
Advertisement
Ads by CJ

సౌతిండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ స్ట్రయిట్‌ తెలుగు చిత్రంలో నటించి చాలాకాలం అయింది. అప్పుడెప్పుడో మోహన్‌బాబు నటించిన ‘పెదరాయుడు’ తర్వాత ఆయన మరో తెలుగు చిత్రం చేయలేదు. అయితే ఆయన నటించినచిత్రాలన్నీ తెలుగులో విడుదల అవుతుండటంతో ఆ లోటు కనిపించడం లేదు. కాగా రజనీ తాజాగా రంజిత్‌ దర్శకత్వంలో నటించనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని కలైపులి థాను నిర్మిస్తున్నాడు. ఆయన మాట్లాడుతూ... ఈ చిత్రాన్ని తమిళంతో పాటు ఒకేసారి తెలుగులో కూడా తీస్తున్నామని, తెలుగు చిత్రానికి సంబంధించిన ఆర్టిస్టుల ఎంపిక కూడా జరుగుతోందని తెలిపాడు. సో... మొత్తానికి చాలాకాలం తర్వాత రజనీ తెలుగు వారిని తన స్ట్రయిట్‌ చిత్రంతో అలరించడానికి రెడీ అవుతున్నాడు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ