Advertisementt

'సన్నాఫ్‌ సత్యమూర్తి’కి అన్నీ కలిసొస్తున్నాయ్‌!

Thu 30th Apr 2015 07:32 AM
allu arjun,naga chaitanya,ganga movie,dochayi  'సన్నాఫ్‌ సత్యమూర్తి’కి అన్నీ కలిసొస్తున్నాయ్‌!
'సన్నాఫ్‌ సత్యమూర్తి’కి అన్నీ కలిసొస్తున్నాయ్‌!
Advertisement
Ads by CJ

సినిమా టాక్‌ వేరు... కలెక్షన్లు రావడం వేరు. ముఖ్యంగా కలెక్షన్స్‌కు పక్క సినిమాల పొజిషన్‌ కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అలాంటి మిరాకిల్‌ అల్లుఅర్జున్‌ తాజా చిత్రం ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’కి కలిసి వస్తోంది. యావరేజ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం బెల్లంకొండ సురేష్‌, నాగచైతన్యల వల్ల కలిసి వస్తోందంటున్నారు. డ్రాప్‌ అనుకున్న ఈ చిత్రం మళ్లీ ఈ వీకెండ్‌కు పుంజుకొని అన్ని చోట్లా స్టడీ అయి ట్రేడ్‌ వర్గాలను ఆశ్యర్యంలో ముంచెత్తుతోంది. దానికి తోడు ‘గంగ’ రాకపోవడం, ‘దోచెయ్‌’ ఫ్లాప్‌టాక్‌ తెచ్చుకోవడంతో ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ స్టడీగా నడుస్తోంది....!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ