Advertisement

నాని సరసన బాలీవుడ్‌ యాడ్‌ బ్యూటీ!

Sat 25th Apr 2015 01:31 PM
hero nani,hanu raghavapudi,bollywood ad beauty,mehr pirzada in nani movie,mehr pirzada  నాని సరసన బాలీవుడ్‌ యాడ్‌ బ్యూటీ!
నాని సరసన బాలీవుడ్‌ యాడ్‌ బ్యూటీ!
Advertisement

హీరో నాని నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం, జెండాపై కపిరాజు’ చిత్రాలు ఫర్వాలేదనిపించుకున్నాయి.. కాగా ప్రస్తుతం ఆయన ‘భలే భలే మగాడివోయ్‌’అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్‌, యువి క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో నాని సరసన లావణ్య త్రిపాఠి నటిస్తోంది. త్వరలో నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. ఈ సినిమా కోసం ముంబై మోడల్‌ అయిన మెహర్‌ పిర్జదని సెలక్ట్‌ చేశారు. ఈ అమ్మాయి వెండితెరకు పరిచయం అవుతున్న మొదటి సినిమా ఇదే. 14రీల్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవలే మెహర్‌ పిర్జద విశాల్‌ నటించిన థమ్సప్‌ యాడ్‌లో నటించింది.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement