మాస్‌ ఇమేజ్‌ కోసం ఇద్దరు చిన్నహీరోల పోటీ!

Fri 24th Apr 2015 05:01 AM
naga sourya,sundeep kishan,mass image,tiger movie,jadoogadu movie  మాస్‌ ఇమేజ్‌ కోసం ఇద్దరు చిన్నహీరోల పోటీ!
మాస్‌ ఇమేజ్‌ కోసం ఇద్దరు చిన్నహీరోల పోటీ!
Advertisement
Ads by CJ

ప్రతి ఒక్కరికి మాస్‌ ఇమేజ్‌ తెచ్చుకోవాలనే కోరిక ఉండటం సహజం. అయితే  దానికి కూడా కొంత సమయం వెయిట్‌ చేయాలి. అనుకున్నదే తడవుగా ఒకేసారి మాస్‌ ఇమేజ్‌ రావాలంటే అది చాలా కష్టం అనే చెప్పాలి. తాజాగా ఇద్దరు యంగ్‌హీరోలు అలాంటి ఇమేజ్‌ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. నాగశౌర్య ‘జాదూగాడు’ చిత్రంతో, మరో యంగ్‌ హీరో  సందీప్‌కిషన్‌ ‘టైగర్‌’ చిత్రాలతో పూర్తి మాస్‌ జపం చేస్తున్నారు. వారేమీ నటవారసులు కాదు కాబట్టి రవితేజలాగా ఎంతో కష్టపడితే గానీ ఆ ఇమేజ్‌ ఈజీగా రాదని, అందుకు చాలా సమయం తీసుకుంటుందని ఖచ్చితంగా చెప్పపవచ్చు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ