Advertisementt

ప్రభాస్ ను పొగుడుతున్న ఐటెం బ్యూటీ..!

Sat 11th Apr 2015 08:27 AM
scarlett wilson,prabhas,bahubali,item song  ప్రభాస్ ను పొగుడుతున్న ఐటెం బ్యూటీ..!
ప్రభాస్ ను పొగుడుతున్న ఐటెం బ్యూటీ..!
Advertisement
Ads by CJ

'కెమెరా మెన్ గంగతో రాంబాబు' , 'ఎవడు' చిత్రాలలో ఐటెం సాంగ్ లలో నర్తించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది స్కార్లెట్ విల్సెన్. ప్రస్తుతం ఈ భామ బాహుబలి సినిమాలో నోరా పతేహి, స్నేహ ఉపాధ్యాయ్ లతో కలిసి ఓ ఐటెం సాంగ్ లో నటించింది. అయితే ప్రభాస్ చాలా సిగ్గు పడతాడు. నాతో మాట్లాడడానికే మూడు రోజులు పట్టిందని, ఆయన ఏదీ మనసులో దాచుకోడు ఓపెన్ గా మాట్లాడతాడని ప్రభాస్ గురించి ఓపెన్ గా చెప్పేస్తుంది ఈ అమ్మడు. 

ప్రభాస్ చాలా ఒద్దికగా ఉంటాడు. చాలా మొహమాటస్తుడని చెబుతూ కొద్ది రోజుల పరిచయమైనా ప్రభాస్ ని మొత్తం చదివేసానని సిగ్గుపడుతూ చెబుతోంది. ఆడవారితో మాట్లాడడానికి సిగ్గు పడినా, తిన్నారా..? హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తూ ఉంటారాయన. సెట్ లో ఎవరితో మాట్లాడకుండా ఉన్నట్లుగా కనిపించినా అందరినీ పట్టించుకుంటాడు అని ప్రభాస్ పై తన అభిప్రాయాన్ని పబ్లిక్ గా చెప్తుంది.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ