Advertisementt

జిమ్ లో 4 గంటలు కష్టపడుతున్న ఎన్టీఆర్.. !

Fri 10th Apr 2015 02:17 PM
junior ntr,sukumar,devisreeprasad,preproduction  జిమ్ లో 4 గంటలు కష్టపడుతున్న ఎన్టీఆర్.. !
జిమ్ లో 4 గంటలు కష్టపడుతున్న ఎన్టీఆర్.. !
Advertisement
Ads by CJ
సుకుమార్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే 1న లండన్‌లో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. 
'టెంపర్'లో ఎన్టీఆర్ కొత్త స్టైల్లో కనిపించారు. సుకుమార్ సినిమాలో దానికి భిన్నమైన స్టైల్లో కనిపించాలని ప్రయత్నిస్తున్నారు. సుక్కు ఫ్యామిలీ ఎంటర్టైనర్లో అథ్లెటిక్ లుక్ లో కనిపిస్తారు. దాని కోసం ప్రతిరోజు జింలో నాలుగు గంటలు కష్టపడుతున్నారు. వర్క్స్ అవుట్స్ చేస్తూ, స్పెషల్ డైట్ ఫాలో అవుతున్నారు. సరికొత్త లుక్ లో అందరిని ఆశ్చర్యపరుస్తారు. అని యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాత. 
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ