ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
ఈ యువ హీరోకి కాశీ నేపథ్యం కలిసొస్తుందా?

యువ కథానాయకుడు సందీప్‌కిషన్ హిట్ అనే మాట విని చాలా కాలం అయింది. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ తర్వాత ఈ హీరోకి ఇప్పటి వరకు సరైన హిట్ లేదు. వరుస పరాజయాలతో సతమతమవుతున్న సందీప్ సరైన కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం ‘టైగర్’ చిత్రంపైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఏఆర్ మురుగదాస్ శిష్యుడు వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో ‘రన్ రాజా రన్’ ఫేం సీరత్‌కపూర్ కథానాయిక. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్‌వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాశీ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్ మళ్ళీ తన కెరీర్‌ను ఊపందుకునేలా చేస్తుందని సందీప్ ఆశిస్తున్నాడు. అంతేకాదు ‘ఇంద్ర’ సినిమాలో చిరంజీవి కలిసొచ్చినట్టుగా ‘టైగర్’కు కూడా కాశీ నేపథ్యం కలిసొస్తుందని ఆశతో వున్నాడు సందీప్.
sundeep kishan
tiger
indra movie
kaasi
Indian 3: Senapathy goes on war mode
8 Oct 2026
Tollywood Fearing Trolls
8 Oct 2026
Senior actor Nana Patekar passes away
8 Oct 2026
Is this the Master Plan for Mokshagna
8 Oct 2026
NBK112 to witness grand reunion
8 Oct 2026
Ranabaali tones down violence
8 Oct 2026
Jailer 2 completes censor
8 Oct 2026
The Paradise OTT Release Details
8 Oct 2026
Naa Wife Missing Teaser Review
8 Oct 2026
Baa Baa Black Sheep censor done
8 Oct 2026
Ramayana makers get IT shock
8 Oct 2026
Kiara, Sidharth share good news
8 Oct 2026
Ramayana: Arun Govil FL as Raja Dasarath
8 Oct 2026
Ajay Devgn eats raw fish
8 Oct 2026
Natural Star in a romantic entertainer
8 Oct 2026
Dhashvika Kinthalli Photos
8 Oct 2026
Adarsha Kutumbam Event Photos
8 Oct 2026
Srinidhi Shetty Photos
8 Oct 2026
Faria Abdullah Photos
8 Oct 2026
Sigma Movie Pre Release Event Photos
8 Oct 2026
Natural Star Nani Photos, Paradesi movie
8 Oct 2026
Mysaa movie teaser launch Photos
8 Oct 2026
Yashna Muthuluri Photos
8 Oct 2026
Anaswara Rajan Photos
8 Oct 2026
Payal Radhakrishna Photos
8 Oct 2026
Kamakshi Bhaskarla Phptos
8 Oct 2026
Premane Oorilo Review
8 Oct 2026
Anakapalli Review
8 Oct 2026
Sigma Review
8 Oct 2026
Thella Kaagitham
8 Oct 2026
Tatvam Review
8 Oct 2026
Dorothy Review
8 Oct 2026
Don't Trouble The Trouble Review
8 Oct 2026
Anumana Pakshi Review
8 Oct 2026
The Paradise Review
8 Oct 2026
Secret Soldier Review
8 Oct 2026
Happy Journey Review
8 Oct 2026
Missing Meghana Review
8 Oct 2026
















































