Advertisementt

దిగ్గజాన్ని ఢీకొంటున్న కుర్రాడు....!

Mon 30th Mar 2015 01:48 AM
ok bangaram,dohchay,naga chaithnya,nitya meenan,manirathnam  దిగ్గజాన్ని ఢీకొంటున్న కుర్రాడు....!
దిగ్గజాన్ని ఢీకొంటున్న కుర్రాడు....!
Advertisement
Ads by CJ

క్రియేటివ్‌ జీనియస్‌ మణిరత్నం తన సర్వశక్తులు ఒడిగట్టి ఈ తరం దర్శకులకు పోటీగా నిలవాలనే ఉద్దేశ్యంతో రూపొందించిన చిత్రం ‘ఓకే కన్మణి’. ఈ చిత్రాన్ని తెలుగులో దిల్‌రాజు విడుదల చేస్తున్నారనే సరికి ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 17న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ‘స్వామిరారా’ వంటి ఒకే ఒక చిత్రం అనుభవం ఉన్న  కుర్రాడు సుధీర్‌వర్మ నాగచైతన్య హీరోగా తెరకెక్కిస్తున్న ‘దోచెయ్‌’ కూడా అదే తేదీన విడుదలకు సిద్దమవుతోంది. విచిత్రం ఏమిటంటే.. ఈరెండు చిత్రాలు యువతను టార్గెట్‌ చేసినవి కావడమే విశేషం. మరి ఈ రెండు చిత్రాల్లో ఏది బాక్సాఫీస్‌ వద్ద ఎక్కువ సందడి చేస్తుందో చూడాలి...!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ