Advertisementt

లక్కంటే సందీప్‌ కిషన్ దే!

Thu 26th Mar 2015 04:21 AM
sundeep kishan,beeruva,tiger,studio green,luck  లక్కంటే సందీప్‌ కిషన్ దే!
లక్కంటే సందీప్‌ కిషన్ దే!
Advertisement
Ads by CJ

కెరీర్‌లో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ తర్వాత అ స్థాయి హిట్‌ మరలా లభించక వరుసగా ఫ్లాప్‌లు వస్తున్నప్పటికీ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో మాత్రం సందీప్‌కిషన్‌ది లక్కే అనిచెప్పాలి. వరుసగా పెద్ద బ్యానర్లలో సినిమాలు చేస్తున్నాడు ఈ యంగ్‌హీరో. ఇటీవలే ఉషాకిరణ్‌ మూవీస్‌, ఆనంది ఆర్ట్స్‌ల సంయుక్త భాగస్వామ్యంలో ‘బీరువా’ చేశాడు. ఇక విడుదలకు సిద్దమవుతున్న ‘టైగర్‌’ కూడా పెద్ద నిర్మాతలు తీస్తున్న చిత్రమే కావడం గమనార్హం. కాగా ఆయన ఇప్పుడు మరో చిత్రం చేయనున్నాడు. తమిళంలో ఎంతో పాపులర్‌ బేనర్‌గా పేరు తెచ్చుకున్న స్టూడియో గ్రీన్‌ సంస్థలో సందీప్‌ చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ కూడా సగానికి పైగా పూర్తయిందట. సూర్య, కార్తీల సోదరుడు ప్రభు దీనికి నిర్మాత. ఈ చిత్రం క్రైమ్‌ జోనర్‌లో నడిచే కథాంశం అని సమాచారం. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ