Advertisementt

ఫైట్ మాస్టర్ కు చుక్కలు చూపిస్తోన్న మహేష్..!

Tue 24th Mar 2015 10:28 AM
koratala shiva,mahesh babu,sreemanthudu,anal arusu,fight scenes  ఫైట్ మాస్టర్ కు చుక్కలు చూపిస్తోన్న మహేష్..!
ఫైట్ మాస్టర్ కు చుక్కలు చూపిస్తోన్న మహేష్..!
Advertisement
Ads by CJ

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా 'శ్రీమంతుడు' అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 'ఆగడు' సినిమా ఫ్లాప్ తరువాత మహేష్ నటించే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉండాలని ప్రతి విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పోరాట సన్నివేశాలను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకి ఫైట్ మాస్టర్ గా అనల్ అరుసు పని చేస్తున్నాడు. ఆయన డిజైన్ చేసిన ఫైట్స్ రొటీన్ గా అన్ని సినిమాలలో కనిపించే విధంగా ఉన్నాయని ఈ సినిమాలో పోరాట సన్నివేశాలు డిఫరెంట్ గా ఉండాలని మహేష్ అంటున్నాడట. దీంతో ఎలాంటి ఫైట్స్ సీన్స్ డిజైన్ చేయాలి. మహేష్ ను ఎలా మెప్పించాలి అని ఫైట్ మాస్టర్ తెగ కంగారు పడిపోతున్నాడట. దీన్ని బట్టి మహేష్ ఈ సినిమా కోసం ఎంత కేర్ తీసుకుంటున్నాడో తెలుస్తోంది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ