Advertisementt

శింబు కోపం ఎవరిపై?

Sun 22nd Mar 2015 01:40 PM
simbu,fire,vaalu,simbu twit  శింబు కోపం ఎవరిపై?
శింబు కోపం ఎవరిపై?
Advertisement
Ads by CJ

తాజాగా తమిళస్టార్‌ శింబు చేసిన ట్వీట్‌ కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌ అయింది. ఆయన నటించిన ‘వాలు’ చిత్రం విడుదల చాలాకాలంగా వాయిదాలు పడుతుండటంతో ఆయన పూర్తి డిప్రెషన్‌కు లోనై ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థం అవుతోంది. ఆయన ట్వీట్‌ చేస్తూ... కొందరు నా పట్ల జలసీగా ఫీలవుతున్నారు. వారిని నేను క్షమించను. వారి తప్పులకు ఎప్పటికైనా శిక్ష అనుభవిస్తారు. నేను ఎవరి గురించి ఈ ట్వీట్‌ చేశానో వారికి బాగా తెలుసు... అంటూ శాపనార్ధాలు పెట్టాడు. ఇంతకీ శింబు చేసిన కామెంట్స్‌ ఎవరి మీదా...? అనే దానిపై కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌ నడుస్తోంది. ఒక్కొక్కరు ఒక్కో పేరు చెబుతున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొంత కాలం ఆగాల్సిందే.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ