Advertisementt

బిర్యాని బ్యాచ్‌లో ధనుష్‌....!

Sun 22nd Mar 2015 12:02 AM
dhanush,kajal agarwal,biryani treat,vijay,ajith  బిర్యాని బ్యాచ్‌లో ధనుష్‌....!
బిర్యాని బ్యాచ్‌లో ధనుష్‌....!
Advertisement
Ads by CJ
తమ సినిమాల షూటింగ్‌ చివరిరోజు చిత్రం యూనిట్‌కు సొంత ఖర్చుతో బిర్యానీ విందు ఏర్పాటు చేయడం తమిళ హీరోలు అజిత్‌, విజయ్‌లకు అలవాటు. పండుగ రోజుల్లో కూడా చిత్ర బృందానికి ఇలాంటి విందునే ఆ హీరోలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ జాబితాలోకి ధనుష్‌ కూడా చేరాడు. బాలాజీమోహన్‌ దర్శకత్వంలో ‘మారి’ అనే చిత్రంలో ధనుష్‌ నటిస్తున్నాడు. జంటగా కాజల్‌ అగర్వాల్‌ ఆడిపాడుతోంది. ఈ చిత్రం షూటింగ్‌ను శరవేగంగా పూర్తిచేశారు. ఈ చిత్రానికి గుమ్మడికాయ కొట్టిన సందర్భంగా ధనుష్‌ బిర్యానీ విందు ఏర్పాటు చేయడంతో పాటు స్వయంగా తనే వడ్డించాడు. విజయ్‌ యేసుదాస్‌,రోబోశంకర్‌, కాళి వెంకట్‌లో ఈ చిత్రంలో కీలకపాత్రల్లో 
నటిస్తున్నారు.
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ