ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
తండ్రి బాటలోనే కొడుకు..!

నాగశౌర్య హీరోగా సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ‘చింతకాయల రవి' ఫేమ్ యోగేశ్ దర్శకత్వంలో వి.వి.యన్. ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘జాదూగాడు'. ఈ చిత్రంలో హీరోయిన్ గా ‘హర హర మహాదేవ' సీరియల్ లో పార్వతి పాత్ర ద్వారా దేశమంతటా మంచి పేరు సంపాదించుకున్న సోనారిక తెలుగు తెరకు పరిచయమవుతుంది. అయితే తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అధ్బుతమైన పాటలను అందించి ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు మణిశర్మ. ఇప్పుడు ఆయన తన కుమారుడు మహతిని ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనున్నాడు. మణిశర్మ తరహాలోనే ఆయన కుమారుడు సంగీత దర్శకునిగా పనిచేయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమాలో మహతి 5 పాటలను కంపోజ్ చేయడంతో పాటు ఓ ప్రమోషనల్ సాంగ్ కూడా చేసాడు. మరి మ్యూజిక్ డైరెక్టర్ గా మహతి ఎంత వరకు రీచ్ అవుతాడో చూడాలి..!
manisharma
mahathi
jadugadu movie
nagasowrya
sonarika
BKU Joins 200 Crore Club
1 Sep 2026
Mega Surprise in Kaaka
1 Sep 2026
Hatah title glimpse captivating
1 Sep 2026
Vishwambhara eyeing December strike
1 Sep 2026
Sardar 2 trailer and audio details out
1 Sep 2026
Fans Alerted With PK SRV Movie Buzz
1 Sep 2026
Kollywood Hero In NBK 112
1 Sep 2026
Satwika Photos
1 Sep 2026
Veta Movie Opening Photos
1 Sep 2026
Varalaxmi Sarathkumar Photos
1 Sep 2026
Ananthika Sanilkumar Photos
1 Sep 2026
Legacy Movie Stills
1 Sep 2026
Haiwaan Movie Stills
1 Sep 2026
Irumudi Success Celebrations Photos
1 Sep 2026
Ramba Oorvasi Menaka Movie Stills
1 Sep 2026
Toxic Pre Release Event Photos
1 Sep 2026
Bandla Janani Wedding Photos
1 Sep 2026
Malvika Sharma Latest Photos
1 Sep 2026
ViRosh Haldi Ceremony Photos
1 Sep 2026
Kiku Chiranjeevi Review
1 Sep 2026
Toxic Review
1 Sep 2026
Ameer Log Review
1 Sep 2026
Irumudi Review
1 Sep 2026
Pallaburusu Review
1 Sep 2026
Makutam Review
1 Sep 2026
Husharu Pittalu Review
1 Sep 2026
Vishwanath and Sons Review
1 Sep 2026
Agadha Review
1 Sep 2026
KJQ Review
1 Sep 2026
DC Review
1 Sep 2026
Korean Kanakaraju Review
1 Sep 2026







































