కండీషన్స్‌ అప్లై అంటోన్న నయన...!

Sat 21st Mar 2015 09:53 AM
nayanthara,bodyguard,siddhik,bhaskar the rascal movie,nayanthara conditions  కండీషన్స్‌ అప్లై అంటోన్న నయన...!
కండీషన్స్‌ అప్లై అంటోన్న నయన...!
Advertisement
Ads by CJ

నయనతార సెకండ్‌ ఇన్నింగ్స్‌ చాలా జోరుగా సాగుతోంది. ఆమె ప్రస్తుతం మలయాళంలో ‘భాస్కర్‌ ది రాస్కెల్‌’ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తోంది. ఈ చిత్ర దర్శకుడు మరెవరో కాదు.. ‘బాడీగార్డ్‌, హిట్లర్‌’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాల మలయాళ దర్శకుడు సిద్దిక్‌. అయితే ఆమె  ఈ దర్శకుడితో చిత్రం ఒప్పుకొన్నప్పుడు ఓ కండీషన్‌ పెట్టిందట. అదేమిటంటే.. ఈ చిత్రం రేపు మలయాళంలో విడుదలై హిట్‌ అయితే వేరే ఏ భాషలోకి అయినా ఈ చిత్రాన్ని రీమేక్‌ చేయాల్సివస్తే తననే హీరోయిన్‌గా తీసుకోవాలనేది ఆ కండీషన్స్‌ సారాంశం. దానికి దర్శకుడు సిద్దిక్‌ సంతోషంగా ఒప్పుకోవడంతో ఈ ప్రాజెక్ట్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో జె.డి.చక్రవర్తి సైతం కీలకమైన పాత్రలో నటిస్తుండటం విశేషం. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ