Advertisementt

క్రేజ్‌ కోసం నానాతిప్పలు పడుతోన్న గుణ..!

Wed 18th Mar 2015 07:53 AM
gunasekhar,rudhramadevi,warangal,ilayaraja  క్రేజ్‌ కోసం నానాతిప్పలు పడుతోన్న గుణ..!
క్రేజ్‌ కోసం నానాతిప్పలు పడుతోన్న గుణ..!
Advertisement
Ads by CJ

దర్శకుడు గుణశేఖర్‌ తన తాజా చిత్రం ‘రుద్రమదేవి’కి క్రేజ్‌ తేవడానికి ఏ అవకాశమూ వదులుకోవడం లేదు. ఆడియో ఫంక్షన్‌ని సైతం విభిన్నంగా ప్లాన్‌ చేస్తున్నాడు. వేడుక జరిగే వేదికను సైతం ఇప్పటివరకు ఎప్పుడు జరగని చోట ప్లాన్‌ చేసి అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వరంగల్‌ కోటలో ఆడియోను విడుదల చేయడానికి ఆయన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ వేడుకను ఏప్రిల్‌ 8వ తేదీన జరపాలని ఆయన అనుకుంటున్నాడట. ఈవేడుకకు సినీ, రాజకీయ ఇతర రంగాల ప్రముఖులను కూడా ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.  కాగా ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ