Advertisementt

ఉత్తమ చెత్త దర్శకుడు ప్రభుదేవానే...!

Wed 18th Mar 2015 07:18 AM
golden kela,zanjeer,ram charan,director,prabhudeva  ఉత్తమ చెత్త దర్శకుడు ప్రభుదేవానే...!
ఉత్తమ చెత్త దర్శకుడు ప్రభుదేవానే...!
Advertisement
Ads by CJ

బాలీవుడ్‌లో ప్రతి ఏడాది చెత్త సినిమాలకు ‘గోల్డెన్‌కేలా’ అవార్డులు ఇస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది ‘జంజీర్‌’ చిత్రానికి గాను రామ్‌చరణ్‌కు ఈ అవార్డు వచ్చిన తర్వాత వీటి గురించి టాలీవుడ్‌ జనాలకు కూడా తెలిసింది. ఈ ఏడాది ఈ అవార్డులను ప్రకటించారు. ఈ ఏడాది ‘యాక్షన్‌ జాక్సన్‌’కి ఈ అవార్డుల పంట పడిరది. ‘యాక్షన్‌ జాక్సన్‌’ చిత్రానికి గాను ప్రభుదేవాకు చెత్త దర్శకుడు, ఇందులో నటించిన సోనాక్షిసిన్హాకు చెత్త కథానాయిక, ‘హమ్‌షకల్స్‌’ చిత్రానికి చెత్త సినిమా, ‘గూండె’ లో నటించిన అర్జున్‌కపూర్‌కు చెత్త హీరో అవార్డులు ముందుకు వచ్చాయి. మరి ఇలాంటి అవార్డులను మన టాలీవుడ్‌లో కూడా పెడితే బాగుంటుందని, మరి ఆ తొలిఅడుగు ఎవరు వేస్తారో? అని అందరూ ఎదురుచూస్తున్నారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ