Advertisementt

అజిత్‌కు వారసుడొచ్చాడు...!

Wed 04th Mar 2015 04:46 AM
ajith,shalini,love marriage,anoushka daughter,baby boy  అజిత్‌కు వారసుడొచ్చాడు...!
అజిత్‌కు వారసుడొచ్చాడు...!
Advertisement
Ads by CJ

తమిళ స్టార్‌ అజిత్‌ అభిమానులకు శుభవార్త. అజిత్‌, షాలిని మరో బిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పటికే పాపకు జన్మనిచ్చిన ఈ స్టార్‌ కపుల్‌ తాజాగా మగబిడ్డను కన్నారు. దీంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. పెళ్లికి ముందే పలు చిత్రాల్లో అజిత్‌, షాలిని కలిసి నటించారు. వీరిద్దరూ ‘అమరకలమ్‌’ అనే తమిళ చిత్రంలో నటిస్తున్నప్పుడు ప్రేమలో పడ్డారు. రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చిన తర్వాత వీరు మీడియా సాక్షిగా తమ ప్రేమ విషయాన్ని ఒప్పుకున్నారు. తర్వాత ఏప్రిల్‌ 24, 2000లో వివాహం చేసుకున్నారున. కాగా వీరిది మతాంతర వివాహం. అజిత్‌ హిందు కాగా, షాలిని క్రిస్టియన్‌. 2008 జనవరిలో వీరు ఓ పాపకు జన్మనిచ్చారు. ఆ పాపకు అనౌష్క అనే పేరు పెట్టారు. మొత్తానికి మరలా ఇంతకాలానికి వారు వారసుడిని కన్నారు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ