Advertisementt

ముంబై బ్యాక్ డ్రాప్ లో సూర్య సినిమా....!

Mon 02nd Mar 2015 01:12 PM
surya,samantha,24 movie,vikram kumar,rehman music,anjan  ముంబై బ్యాక్ డ్రాప్ లో సూర్య సినిమా....!
ముంబై బ్యాక్ డ్రాప్ లో సూర్య సినిమా....!
Advertisement
Ads by CJ

తమిళ స్టార్ హీరో సూర్య, హీరోయిన్ సమంతల కాంబినేషన్ లో 'మనం' దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో '24' అనే చిత్రం ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ చిత్రం తొలి షెడ్యుల్ షూటింగ్ ను ఏప్రిల్ లో ముంబై లో ప్రారంభించనున్నారు. ఈ చిత్రం మేజర్ పార్ట్ షూటింగ్ ముంబై లోనే జరపడానికి నిర్ణయించారు. ఈ చిత్రాన్ని సూర్య స్వయంగా తన 24 ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నిర్మించనుండగా,  ఏ.ఆర్.రహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. గతంలో ముంబై బ్యాక్ డ్రాప్ లో సూర్య, సమంత కలిసి నటించిన 'అంజాన్' చిత్రం డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. మరి ఈ '24' చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి...!   

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ