Advertisementt

'రుద్రమదేవి' రాకకు ముహూర్తం ఖరారైందా...!

Mon 02nd Mar 2015 10:10 AM
rudhramadevi,anushka,allu arjun,rana,april 24th release  'రుద్రమదేవి' రాకకు ముహూర్తం ఖరారైందా...!
'రుద్రమదేవి' రాకకు ముహూర్తం ఖరారైందా...!
Advertisement
Ads by CJ

అనుష్క టైటిల్ పాత్రను పోషిస్తూ, రానా, అల్లుఅర్జున్ లు కీలక పాత్రలు పోషిస్తోన్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం 'రుద్రమదేవి'. దేశంలోనే తొలి స్టీరియో త్రీడీ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకనిర్మాత గుణశేకర్  తన సర్వస్వం ధారపోసి నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 24న విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషల్లో కూడా విడుదలచేయనున్నారు. తెలుగుతో పాటు మిగిలిన వెర్షన్స్ ను కూడా అదే తేదీన విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇళయరాజా సంగీతాన్ని అందిస్తోన్న ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుంది? అనే విషయం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ