Advertisementt

సందీప్ కోరిక నెరవేరుతుందా..?

Wed 25th Feb 2015 01:51 AM
sandeep kishan,navazuddin siddiqui,badlapur movie,telugu remake  సందీప్ కోరిక నెరవేరుతుందా..?
సందీప్ కోరిక నెరవేరుతుందా..?
Advertisement
Ads by CJ

'ప్రస్థానం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు సందీప్ కిషన్. ప్రస్థానం సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించినా తరువాత వచ్చిన 'రొటీన్ లవ్ స్టొరీ, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' సినిమాలలో  హీరోగా నటించి ప్రేక్షకుల ఆదరణ పొందాడు. అయితే ఈ యువ హీరో రీసెంట్ గా బాలీవుడ్ సినిమా 'బద్లాపూర్' చూసి అందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న నవాజుద్దిన్ సిద్దికి పాత్రలో నటించాలని కోరికగా ఉందని చెబుతున్నాడట. ఈ సినిమాలో నవాజ్ విభిన్నమైన వేషాలతో బ్యాంకులో దొంగతనాలు చేస్తుంటాడు. ఆయన పెర్ఫార్మన్సు సందీప్ కు చాలా నచ్చిందట. తెలుగులో 'బద్లాపూర్' సినిమా రీమేక్ చేస్తే నవాజ్ పాత్రలో తనకి నటించాలని ఉందట. మరి ఈ యువ హీరో కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి..!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ