Advertisementt

పూరికి మహేష్ ఫోన్..!

Fri 20th Feb 2015 05:19 AM
mahesh bau,poori jagannath,temper,tarak performance  పూరికి మహేష్ ఫోన్..!
పూరికి మహేష్ ఫోన్..!
Advertisement
Ads by CJ

‘టెంపర్‌’ చిత్రం విషయంలో ప్రేక్షకులు ఎన్టీఆర్‌కు నీరాజనాలు పలుకుతున్నారు. కేవలం అభిమాన జనమే కాకుండా ఇండస్ట్రీ నుండి సైతం ఎన్టీఆర్‌ నటనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రీసెంట్‌గా వీరి జాబితాలోకి మహేష్‌బాబు కూడా చేరాడు. ఓ ప్రముఖ టీవీచానెల్‌తో మాట్లాడుతూ పూరీ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడిరచాడు. మహేష్‌ తనకు ఫోన్‌ చేసి పర్సనల్‌గా తారక్‌ పర్‌ఫార్మెన్స్‌ గురించి చర్చించినట్లు తెలిపాడు. మహేష్‌ మాత్రమేకాక చాలామంది తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఈ సినిమాను మెచ్చుకుంటున్నట్లు ఈ  సినిమాలో తాను భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉన్నానని పూరీ పేర్కొన్నాడు. కాగా మహేష్‌ స్వయంగా ఎన్టీఆర్‌కు కూడా ఫోన్‌ చేసి అభినందించనట్లు తెలుస్తోంది. మొత్తానికి తెలుగు పరిశ్రమలో స్టార్‌ హీరోల మధ్య ఇలాంటి స్నేహపూరిత వాతారణం ఉండటం మెచ్చుకోదగ్గ విషయం. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ