ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
పోసాని కీలకపాత్ర..!

‘టెంపర్’ చిత్రం ఘనవిజయం సాధిస్తున్న నేపథ్యంలో అందరూ ఎన్టీఆర్ అత్యద్బుతమైన నటన, పూరీ జగన్నాథ్‌ల డైరెక్షన్‌ను గురించే మాట్లాడుతున్నారు. కానీ ఈ సినిమాలో కీలకపాత్ర పోషించిన పోసాని కృష్ణమురళి గురించి మాత్రం ఎవ్వరూ పట్టించుకోకపోవడం అన్యాయం. తారక్‌తోపాటు ప్రధమార్థం నుండి చివరి వరకు పోసాని పోషించిన పాత్ర అద్బుతం.ఆయన పోషించిన కానిస్టేబుల్ పాత్రకు పోసాని జీవం పోశాడు. ఆ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేస్తూ ఆ పాత్రను పండించడానికి శక్తివంచన లేకుండా కృషి చేశాడు. ఇక తారక్, పోసానిల మధ్య వచ్చే సీన్స్ అన్నీ చిత్ర విజయంలో కీలకపాత్రను పోషించాయి. ఆ పాత్రను అద్బుతం అంటున్నారు ప్రేక్షకులు. కానీ హీరో, దర్శకుడు, నిర్మాత.. వీళ్లు మాత్రం పోసాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం శోచనీయం.
temper
ntr
poorijagannath
posani krishna murali
Mahesh B-Day specials from Varanasi out
9 Aug 2026
Daggubati brothers gets shock in HC
9 Aug 2026
Stunning response to Anakapalli
9 Aug 2026
Star Boy making his grand OTT debut
9 Aug 2026
Irumudi trailer gets its date
9 Aug 2026
Time ticking for Toxic trailer
9 Aug 2026
Korean Kanakaraju going strong in USA
9 Aug 2026
Niharika turns spiritual for Bonalu
9 Aug 2026
Tollywood beauties gunning for Kollywood
9 Aug 2026
Mega Star reviews Korean Kanakaraju
9 Aug 2026
SVC63: Bollywood Star in Salman project
9 Aug 2026
Power Star to undergo another surgery
9 Aug 2026
Sunil Narang Daughter Simran Wedding
9 Aug 2026
ViRosh Haldi Ceremony
9 Aug 2026
Raashii Khanna Photos
9 Aug 2026
UBS Pre Release Event
9 Aug 2026
UBS Pre Release Event 01
9 Aug 2026
CBN at Allu Aravind House
9 Aug 2026
Nara Devansh Dhoti Ceremony
9 Aug 2026
VIROSH Mehendi Photos
9 Aug 2026
Bhagyashri Borse Photos
9 Aug 2026
Bellamkonda Sreenivas Engagement Photos
9 Aug 2026
TFDA Elections
9 Aug 2026
Allu Sirish-Nayanika Wedding Photos
9 Aug 2026
KJQ Review
9 Aug 2026
DC Review
9 Aug 2026
Korean Kanakaraju Review
9 Aug 2026
Objection My Lord Review
9 Aug 2026
Karmakhya Review
9 Aug 2026
Newton 3rd Law Review
9 Aug 2026
Srinivasa Mangapuram Review
9 Aug 2026
Chennai Love Story Review
9 Aug 2026
Jana Nayakudu Review
9 Aug 2026
Oh Sukumari Review
9 Aug 2026
Hrudayam Murali Review
9 Aug 2026
I, Nobody Review
9 Aug 2026







































