Advertisement

నితిన్ కామెంట్స్..!

Sun 08th Feb 2015 11:27 AM
nithin,ntr,poorijagannath,temper,twitter,comments  నితిన్ కామెంట్స్..!
నితిన్ కామెంట్స్..!
Advertisement

ప్రస్తుతం అందరి లుక్స్ 'టెంపర్' చిత్రం పైనే ఉన్నాయి. ఈ సినిమాలో ఒక పాటను, యాక్షన్ ఎపిసోడ్ ను హీరో నితిన్ చూసి ట్విట్టర్ లో ఆసక్తికర కామెంట్స్ చేసారు. నితిన్ తన ట్విట్టర్ పేజ్ లో  టైటిల్ సాంగ్ లో ఎన్టీఆర్ చేసిన డాన్స్ అవుట్ స్టాండింగ్ గా ఉంది. పూరి ఈ సినిమాలో తన బెస్ట్ చూపించాడు అని ట్వీట్ చేస్తూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఇంకా ఎక్సైట్మెంట్ పెంచారు. పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తోన్న చిత్రం ఇది. ఈ చిత్రం ఈ నెల 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూరిజగన్నాథ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీ గా ఉంది. అయితే నితిన్ పవన్ కళ్యాన్ ఫ్యాన్ అని చెప్పుకుంటూ ఎన్టీఆర్ ని ఈ విధంగా పొగడడం చూసి అందరికి ఆశ్చర్యంగా ఉంది.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement