Advertisementt

'గీతాంజలి' హిందీ రిమేక్ రైట్స్...?

Sun 08th Feb 2015 04:15 AM
geethanjali,anjali,telugu horror,bollywood remake  'గీతాంజలి' హిందీ రిమేక్ రైట్స్...?
'గీతాంజలి' హిందీ రిమేక్ రైట్స్...?
Advertisement
Ads by CJ

హీరోయిన్ అంజలి, శ్రీనివాస్ రెడ్డి, బ్రహ్మానందం ముఖ్యపాత్రల్లో రాజ్ కిరణ్ దర్శకునిగా పరిచయం అవుతూ.. ఎం.వి.వి. సినిమా పతాకంపై కోనవెంకట్ సమర్పణలో సత్యనారాయణ నిర్మించిన 'గీతాంజలి' చిత్రం మంచి హిట్ గా నిలిచింది. చిన్న బడ్జెట్ చిత్రంగా రూపొందిన ఈ మూవీ మంచి కలక్షన్లే రాబట్టింది. కాగా త్వరలో ఈ సినిమా హిందీలోకి రిమేక్ కానుంది. బాలీవుడ్ కు చెందినా ఓ ప్రొడక్షన్ కంపెనీ ఈ హక్కులను చేజిక్కించుకొంది. దీనికోసం 70 లక్షలు ఇచ్చారని సమాచారం. ఓ చిన్న సినిమాకు 70 లక్షలు అనేది పెద్ద అమౌంటే అని అంటున్నారు. మరి ఈ హారర్ కామెడీ మూవీ బాలీవుడ్ లో ఏ స్థాయి విజయాన్ని సాధిస్తుందో వేచి చూడాలి.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ