Advertisementt

చుక్కలు చూపిస్తోన్న స్టార్ హీరోయిన్ ..!

Sun 08th Feb 2015 12:32 AM
samantha,kollywood,star hero,remuneration  చుక్కలు చూపిస్తోన్న స్టార్ హీరోయిన్ ..!
చుక్కలు చూపిస్తోన్న స్టార్ హీరోయిన్ ..!
Advertisement
Ads by CJ

తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న నటి సమంత. తెలుగులో సుమారు అగ్రహీరోలందరి సరసన ఈ అమ్మడు నటించింది. ప్రస్తుతం సౌత్ lo అల్లు అర్జున్ సరసన 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రంలో నటిస్తోంది. తెలుగులో నటిస్తూనే తమిళంలో సినిమాలు చేయడానికి అంగీకరిస్తుంది. తమిళంలో చెప్పుకోదగ్గ హిట్స్ లేకపోయినా, 'కత్తి' సినిమా హిట్ టాక్ తో అవకాశాలు అందిపుచ్చుకుంటుంది. రీసెంట్ గా కోలీవుడ్ లో ఒక స్టార్ హీరో సరసన నటించడానికి ఓకే చెప్పింది. అయితే కాల్షీట్స్ అడ్జస్ట్ కావట్లేదని చెప్పి నిర్మాత ఖంగుతినేలా చేసింది. దీంతో నిర్మాత సమంతను సంప్రదించగా రెమ్యునరేషన్ పెంచితే డేట్స్ ఇస్తానని చెప్పుకొచ్చిందట. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవడానికి రెండు సంవత్సరాలు పడుతుందని అప్పటికి సమంత రేంజ్ ఇంకా పెరుగుతుందని ఈ చిత్రానికి రెమ్యునరేషన్ పెంచిందట.

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ