Advertisementt

కొత్త సింగర్ ను పరిచయం చేస్తోన్న దేవిశ్రీ,,!

Sat 07th Feb 2015 06:41 AM
devisreeprasad,allu arjun,trivikram,son of sathyamurthy,raghudeekshith  కొత్త సింగర్ ను పరిచయం చేస్తోన్న దేవిశ్రీ,,!
కొత్త సింగర్ ను పరిచయం చేస్తోన్న దేవిశ్రీ,,!
Advertisement
Ads by CJ

సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ తన ప్రతి ఆల్బమ్ లోనూ సరికొత్త ప్రయోగాలు చేస్తుంటాడు. 'ఇద్దరమ్మాయిలతో' చిత్రంలో అపాచి ఇండియన్ చేత పాత పాడించి టాలీవుడ్ కు పరిచయం చేసాడు. కాగా ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్-అల్లుఅర్జున్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రంలో ఇండియన్ పాపులర్ ఫోక్ అండ్ ఫ్యూజన్ ఆర్టిస్ట్, పాప్ సింగర్ రఘుదీక్షిత్ తో ఓ పాట  పాడించారు. ఈ పాట పాడించాడు. ఈ పాట రికార్డింగ్ కూడా పూర్తయింది. ఈ పాట వినడానికి సరికొత్తగా, సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ