Advertisement

తాప్సీకి వేశాలు ఎక్కువైనాయ్..!

Mon 02nd Feb 2015 04:03 AM
thapsi,bollywood,tollywood,baby movie  తాప్సీకి వేశాలు ఎక్కువైనాయ్..!
తాప్సీకి వేశాలు ఎక్కువైనాయ్..!
Advertisement

తెలుగు హీరోయిన్స్ కి గ్లామర్ పాత్రలు తప్ప పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ చిత్రాలలో నటించే అవకాశం రాదనీ స్టేట్ మెంట్ ఇచ్చింది సొట్ట బుగ్గల సుందరి తాప్సీ. బాలీవుడ్ సినిమాలో 'బేబీ' లాంటి ఒక బ్లాక్ బాస్టర్ సినిమాలో ఛాన్స్ వచ్చిందో లేదో వెంటనే తెలుగు ఇండస్ట్రీపై ఇలా కామెంట్ చేసింది. తెలుగులో సరైన హిట్స్ లేకపోయినా పిలిచి తనకు అవకాశాలు ఇచ్చిన ఇండస్ట్రీని చాలా తక్కువ చేసి మాట్లాడింది. పోనీ 'బేబీ' సినిమాలో తాప్సీ చేసింది ఏమైనా అధ్బుతమైన పాత్ర అనుకుంటే అది కూడా కాదు. కేవలం 15 నిమిషాలు మాత్రమే సినిమాలో కనిపిస్తుంది. ఇలాంటి పాత్రలో నటించినందుకే తాప్సీ ఇలాంటి కామెంట్స్ చేసిందంటే ఏ రాజ్ కుమార్ హిరాని లాంటి వాళ్ళు ఛాన్స్ ఇస్తే ఇంక విర్రవీగుతుందేమో..!

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement