Advertisementt

డిఫరెంట్ లుక్ లో చాకొలేట్ బోయ్..!

Sat 31st Jan 2015 05:51 AM
anuragh kasyap,ranbeer kapoor,action role,anushka sharma  డిఫరెంట్ లుక్ లో చాకొలేట్ బోయ్..!
డిఫరెంట్ లుక్ లో చాకొలేట్ బోయ్..!
Advertisement
Ads by CJ

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన అనురాగ్ కశ్యప్ రణబీర్ కపూర్ హీరోగా 'బాంబే వెల్వెట్' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ జానీ బాలరాజ్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో రణబీర్ ఓ స్ట్రీట్ ఫైటర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటివరకు చాకొలేట్ బోయ్ ఇమేజ్ కలిగివున్న రణబీర్ ఈ సినిమాతో తన ఇమేజ్ మార్చుకోవాలని చూస్తున్నట్లు ఈ ఫస్ట్ లుక్ చూస్తే స్పష్టమవుతోంది. గన్ ఫైరింగ్ చేస్తూ డిఫరెంట్ లుక్, డిఫరెంట్ హెయిర్ స్టైల్ లో యాక్షన్ హీరోగా కనిపిస్తున్నాడు. అనుష్కశర్మ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రం మే 15 న విడుదలకు సిద్ధమవుతోంది.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ