Advertisementt

సునీల్ సరసన సంజన చెల్లి..!

Thu 22nd Jan 2015 03:25 AM
nikki galrani,prema kadha chithram,darling,sanjana,sunil  సునీల్ సరసన సంజన చెల్లి..!
సునీల్ సరసన సంజన చెల్లి..!
Advertisement
Ads by CJ

సినిమాలు, పర్ ఫార్మెన్స్ పరంగా కాకుండా వివాదాల ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు గుర్తున్న హీరోయిన్ సంజన. తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించినప్పటికి ఎలాంటి గుర్తింపుకు నోచుకోని ఈ కన్నడ అమ్మాయి చెల్లెలు నిక్కీ గర్లానీ మాత్రం కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో మంచి విజయాలు సాధిస్తోంది. ఇటీవల వచ్చిన తెలుగు 'ప్రేమకధాచిత్రమ్' తమిళ రీమేక్ 'డార్లింగ్'లో నటించి మంచి మార్కులు కొట్టేసిన ఈ అమ్మడు త్వరలో సునీల్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం చేజిక్కించుకుందని సమాచారం. దిల్ రాజు నిర్మాతగా వాసువర్మ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో నిక్కీ గర్లానికి హీరోయిన్ ఛాన్స్ వచ్చినట్లు ఇండస్ట్రీ టాక్. మరి ఈ అమ్మడైనా తన అక్కలాగా కాకుండా పదేళ్ళు అందరు గుర్తుపెట్టుకునే నటిగా మిగిలిపోతుందేమో వేచిచూడాల్సివుంది...! 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ