Advertisementt

ఈ హీరోకి రేంజ్ పెరిగింది...!

Sun 18th Jan 2015 12:13 PM
young hero nikhil,bad time,swamy rara,karthikeya,surya vs surya,brand ambassador  ఈ హీరోకి రేంజ్ పెరిగింది...!
ఈ హీరోకి రేంజ్ పెరిగింది...!
Advertisement
Ads by CJ

యంగ్ హీరో నిఖిల్ బ్యాడ్ టైం ముగిసి ఇక అంతా మంచికాలం ఉన్నదిలే అనిపిస్తోంది. వరుస ఫ్లాప్ ల తర్వాత 'స్వామి రారా, కార్తికేయ' విజయాలతో ఊపుమీదున్న నిఖిల్ తాజా చిత్రం 'సూర్య వర్సెస్ సూర్య' కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుండటంతో ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. కాగా ఎంతో కష్టపడి మంచి ఇమేజ్ సంపాదిస్తేగానీ యంగ్ హీరోలకు యాడ్స్ పరంగా బ్రాండ్ అంబాసిడర్ అవకాశాలు రావు. అలాంటిది నిఖిల్ కు తాజాగా ఓ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించే అవకాశం వచ్చిందని తెలుస్తోంది. యూక్లిడ్ క్లాత్ కంపెనీ ప్రచారకర్తగా నిఖిల్ తో అగ్రిమెంట్ చేసుకున్నారని సమాచారం. మరి రాబోయే రోజుల్లో నిఖిల్ ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తాడో వేచిచూడాల్సివుంది..!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ