Advertisementt

వివాహాన్ని కొత్తగా ప్లాన్ చేస్తోన్న హీరోయిన్..!

Sat 17th Jan 2015 08:41 AM
varun maniyan,trisha,kollywood,variety,plan,news  వివాహాన్ని కొత్తగా ప్లాన్ చేస్తోన్న హీరోయిన్..!
వివాహాన్ని కొత్తగా ప్లాన్ చేస్తోన్న హీరోయిన్..!
Advertisement
Ads by CJ

తమిళ నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్ మణియన్ తో హీరోయిన్ త్రిష వివాహం ఖారారు అయిన సంగతి తెలిసిందే. ఈ నెల 23 న నిశ్చితార్ధం జరుగనుంది. పెళ్లి డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. కాగా త్రిష పెళ్లి విషయంలో ఓ ఆసక్తికర వార్త కోలీవుడ్ లో ప్రచారంలోకి వచ్చింది. తన వివాహాన్ని సాదాసీదాగా కాకుండా వెరైటీగా చేసుకునేందుకు త్రిష ప్లాన్ చేస్తోందని సమాచారం. ఈ మధ్యకాలంలో కొందరు ప్రపంచం దృష్టిని ఆకర్షించేందుకు పారాచూట్ తో పెళ్లి, సముద్రం అడుగున పెళ్లి, ఆకాశంలో విమానంలో పెళ్లిలాంటివి చేస్తున్నారు. త్రిష కూడా అలాగే చేసుకోవాలని ప్లాన్ చేసుకుందని సమాచారం. విమానంలో పెళ్లి చేసుకోవాలని త్రిషతో పాటు మణియన్ కలిసి నిర్ణయించుకున్నారట. అదే జరిగితే ఈ న్యూస్ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించడం ఖాయమని అంటున్నారు

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ