Advertisementt

నాగబాబుకి.. నిహారిక సవాల్..!

Wed 24th Dec 2014 01:02 PM
nagababu,jabardasth vs d juniours,niharika,nagababu daughter  నాగబాబుకి.. నిహారిక సవాల్..!
నాగబాబుకి.. నిహారిక సవాల్..!
Advertisement
Ads by CJ

ప్రముఖ  నటుడు, నిర్మాత నాగబాబు కూతురు నిహారిక ETV లో ప్రసారం అవుతున్న ఢీ జూనియర్స్ కార్యక్రమం లో తండ్రికి సవాల్ విసిరింది. ఈ నెల 31 న రాత్రి జరిగే  ఢీ  జూనియర్స్vs జబర్దస్త్ కార్యక్రమం కోసం జబర్దస్త్ టీంకు జడ్జీగా వున్న నాగబాబుకి ఆయన కూతురు నిహారిక  "నాన్న చూసుకుందాం నీ ప్రతాపమో నా ప్రతాపమో" అంటూ సరదాగా సవాల్ విసిరింది.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ