Advertisementt

సింపుల్ లుక్ లో మీనాక్షి

Thu 19th Mar 2026 08:24 PM
meenakshi chaudhary  సింపుల్ లుక్ లో మీనాక్షి
Meenakshi Chaudhary Simple Look సింపుల్ లుక్ లో మీనాక్షి
Advertisement
Ads by CJ

 

 

మొదట్లో తెలుగు ఆడియన్స్ కి పెద్దగా కనెక్ట్ కాని హీరోయిన్ మీనాక్షి చౌదరి ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల మనసులో తిష్ట వేసింది. ఖిలాడీ సమయంలో ఇదేం హీరోయిన్ రా బాబు అన్నవారే.. ఇప్పుడు మీనాక్షి చౌదరి సినిమా అంటే స్పెషల్ గా చూస్తున్నారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా తన ఫ్రెష్ ఫొటోస్ ని షేర్ చేస్తుంది.

తాజాగా మీనాక్షి చౌదరి జీన్స్ ప్యాంట్, స్లీవ్ లెస్ టాప్ లో చాలా సింపుల్ గా కనిపించింది. ఎంత సింపుల్ గా ఉన్నా మీనాక్షి లుక్స్ అట్రాక్టివ్ గా ఉన్నాయి. అదే నెటిజెన్స్ అంటున్న మాట. మీనాక్షి లుక్స్ సింపుల్ బట్ ఆకర్షణగా ఉంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. లూజ్ హెయిర్ తో మీనాక్షి లుక్స్ బ్యూటిఫుల్ అనేలా ఉంది.

ప్రస్తుతం మీనాక్షి చౌదరి తెలుగులో నాగ చైతన్య తో కలిసి వృషకర్మ చిత్రంలో నటిస్తుంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్స్ షేర్ చేస్తూ హడావిడి చేస్తుంది. 

Meenakshi Chaudhary Simple Look:

Meenakshi Chaudhary keeps it effortlessly chic

Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ