Advertisementt

గద్దర్‌ అవార్డ్స్ - బెస్ట్ యాక్టర్ చైతు

Sat 07th Mar 2026 12:06 PM
gaddar awards  గద్దర్‌ అవార్డ్స్ - బెస్ట్ యాక్టర్ చైతు
Gaddar Awards 2025 Announced గద్దర్‌ అవార్డ్స్ - బెస్ట్ యాక్టర్ చైతు
Advertisement
Ads by CJ

2025  తెలంగాణ గద్దర్‌ అవార్డుల ప్రకటన

ఉత్తమ నటుడు  - నాగ చైతన్య (తండేల్‌)

ఉత్తమ నటి - రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్‌)

ఉత్తమ చిత్రం - రాజు వెడ్స్ రాంబాయి

ఉత్తమ ద్వితీయ చిత్రం - దండోరా

ఉత్తమ తృతీయ చిత్రం - ది ప్రీ వెడ్డింగ్‌ షో 

నేషనల్‌ ఇంటిగ్రిటీ సినిమా - తండేల్‌

ఉత్తమ పర్యావరణ చిత్రం  - ఇగ్వా

ఉత్తమ డెబ్యూ ఫీచర్‌ ఫిల్మ్ - లిటిల్‌ హార్డ్స్

ఉత్తమ వినోదాత్మక చిత్రం  - సంక్రాంతికి వస్తున్నాం

ఉత్తమ సోషల్‌ మెసేజ్‌ చిత్రం - కోర్టు 

ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్ మూవీ - మిరాయ్‌

ఉత్తమ బాలల చిత్రం  - అనగనగనా

ఉత్తమ దర్శకుడు  - సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)

ఉత్తమ సపోర్టింగ్‌ నటుడు - శివాజీ

 ఉత్తమ సపోర్టింగ్‌ నటి- భూమిక

ఉత్తమ సంగీత దర్శకుడు  - మార్క్ కె రాబిన్‌ (దండోరా)

ఉత్తమ నేపథ్య గాయకుడు  - అనురాగ్‌ (రాజు వెడ్స్ రాంబాయి)

ఉత్తమ నేపథ్య గాయని  - సాహితి చాగంటి (కన్నప్ప)

ఉత్తమ హాస్యనటుడు  - కృష్ణ తేజ  (జిగ్రీస్‌)

ఉత్తమ బాలనటుడు -  రోహన్ ‌ రాయ్‌ (ప్రీ వెడ్డింగ్‌ షో)

ఉత్తమ కథా రచయిత  - గుణశేఖర్‌ (యుఫోరియా)

ఉత్తమ స్క్రీన్‌ ప్లే రైటర్‌ - అనిల్‌ రావిపూడి 

ఉత్తమ గేయ రచయిత  - నందకిశోర్‌ (కుబేర)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ - కార్తిక్‌ ఘట్టమనేని (మిరాయ్‌)

ఉత్తమ ఎడిటర్‌- శ్రీకర్‌ ప్రసాద్‌ (మిరాయ్‌) 

ఉత్తమ ఆడియోగ్రాఫర్‌ - ఎం.ఆర్‌ రాధాకృష్ణన్‌ కిష్కిందపురి

ఉత్తమ కొరియోగ్రాఫర్‌ - గిర గిర గిర 

ఉత్తమ ఆర్ట్ డైరక్టర్‌ - తోట తరణి ఛాంపియన్‌

ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్ - గోవింద్‌ అఖండ

ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ - చాంపియన్‌ - చంద్రకాంత్‌

ఉత్తమ స్పెషల్‌ జ్యూరీ ఫిల్మ్ - 23

ఉత్తమ మేల్‌ యాక్టర్‌ - చైతూ జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి)

ఉత్తమ నటి - అనంతిక (8 వసంతాలు)

ఉత్తమ పుస్తకం - సూన్యం నుండి శిఖరాగ్రాలకు (ప్రభు)

స్పెషల్‌ జ్యూరీ హీరో - రోషన్‌ (చాంపియన్‌)

Gaddar Awards 2025 Announced:

Gaddar Awards 2025 List

Tags:   GADDAR AWARDS
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ