నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ తెలుగు చిత్ర పరిశ్రమ నుండి కొత్త అప్ డేట్స్ పోస్టర్స్ విడుదల చేశారు.. అవి >👇
1. స్పిరిట్ - ప్రభాస్
2. లెలిన్ - అఖిల్
3. కొక్కొరొక్కో - రమేష్ వర్మ
4. పారడైజ్ - నాని
5. టానిక్స్ - నయనతార
6. బంగారం - సమంత
7. యుఫొరియా - గుణ శేఖర్
8. కాఫీ లవర్స్ - సంహిత్ ఎంటర్టైన్మెంట్స్
9. బ్లెడ్ రోజ్ - అప్సర రాణి
10. బ్యాండుమేళం - కోన వెంకట్
ఈ చిత్రాలన్నీ విడుదలకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.




మహేష్ బాబు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్
Loading..