Advertisementt

MSVPG : మాస్ అప్ డేట్

Sun 30th Nov 2025 06:06 PM
mana shankara vara prasad garu  MSVPG : మాస్ అప్ డేట్
MSVPG-Mass Number Shoot Underway MSVPG : మాస్ అప్ డేట్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. చార్ట్ బస్టర్ ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల 72 మిలియన్లకు పైగా వ్యూస్ ని సంపాదించి ఎప్పటికే ఈ చిత్రం హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఫ్యాన్స్ ని విశేషంగా అలరించనుంది.

హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో చిరంజీవి, వెంకటేష్ లపై స్టైలిష్ డ్యాన్స్ నంబర్ చిత్రీకరణను మేకర్స్ ప్రారంభించారు. తొలిసారిగా, చిరంజీవి, వెంకటేష్ ఒక ఉత్సాహభరితమైన, గ్రాండ్ సెలబ్రేషన్ నంబర్ లో కలిసి అలరిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో అద్భుతమైన బీట్స్ తో పర్ఫెక్ట్ డ్యాన్స్ నంబర్ ని కంపోజ్ చేశారు. ఈ పాటలో 500 మందికి పైగా డ్యాన్సర్లు పాల్గొంటున్నారు. ఈ పాటలో సెట్ ని కలర్, రిథమ్, వైబ్ ల కార్నివాల్ గా మార్చారు. ఇద్దరు స్టార్‌ల కెమిస్ట్రీ, ఎనర్జీ  ప్రేక్షకులని అభిమానులను ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేయనుంది.

త్వరలోనే చిరంజీవి నయనతార లపై చిత్రీకరించిన ఒక మెలోడియస్ రొమాంటిక్ సాంగ్‌ను విడుదల చేయడానికి చిత్రబృందం సిద్ధమవుతోంది.  

MSVPG-Mass Number Shoot Underway:

Mana Shankara Vara Prasad Garu Mass Number Shoot Underway

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ