గత వారం విడుదలైన మిరాయ్ థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంటే.. కిష్కిందపురి యావరేజ్ టాక్ తో థియేటర్స్ లో రన్ అవుతుంది. ఈ వారం మాత్రం చిన్న సినిమాలు, డబ్బింగ్ సినిమాల హోరు కనబడుతుంది. వచ్చే వారం పవన్ OG కి దారిస్తూ ఇప్పటినుంచే క్రేజీ చిత్రాలు థియేటర్స్ లోకి రాకుండా తప్పుకున్నాయి.
ఈ వారం థియేటర్స్ లో విడుదలకాబోయే చిత్రాలు
మంచు లక్ష్మి నటించిన దక్ష
అంకిత్ కొయ్య నటించిన బ్యూటీ
తనికెళ్ళ భరణి అందెల రవమిది
విజయ్ ఆంటోని భద్రకాళి
రవి బస్రూర్ వీర చంద్రహాస చిత్రాలు ఈ వారం థియేటర్స్ లో విడుదలవుతున్నాయి.
ఈ వారం ఓటీటీలలో స్ట్రీమింగ్ కి రాబోయే చిత్రాలు అండ్ వెబ్ సీరీస్ లు
జియో హాట్ స్టార్:
పోలీస్ పోలీస్ (వెబ్ సిరీస్) సెప్టెంబరు 19
ది ట్రయల్ 2 (వెబ్ సిరీస్) సెప్టెంబరు 19
నెట్ ఫ్లిక్స్:
ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ (వెబ్ సీరీస్) సెప్టెంబరు 18
ప్లాటోనిక్ (వెబ్ సీరీస్) సెప్టెంబరు 18
బిలియనీర్స్ బంకర్ (వెబ్ సీరీస్) సెప్టెంబరు 19
హాంటెడ్ హాస్టల్ (వెబ్ సీరీస్) సెప్టెంబరు 19
28 ఇయర్స్ లేటర్ వెబ్ సీరీస్) సెప్టెంబరు 20
Zee 5:
హౌస్ మేట్స్: సెప్టెంబరు 19